బరువు త్వరగా తగ్గాలా? వీటిని తినడం మానేయండి అధిక బరువుతో బాధపడేవారు తగ్గాలనుకుంటే కొన్ని ఆహార పదార్థాలు తినడం మానేయాలి. చక్కెర నింపిన కూల్ డ్రింకులు కేకులు, కుకీలు పిజ్జా ఆల్కహాల్ వైట్ బ్రెడ్ చిప్స్ మైదాతో చేసిన వంటకాలు