అరటి పండు పురుషుల్లో ఆ సామర్థ్యాన్ని పెంచుతుందా? బెడ్ మీద రెచ్చిపోతారా? పురుషుల్లో చాలామంది అరటిపండు తింటే పడక గదిలో రెచ్చిపోవచ్చని భావిస్తారు. మరి ఇందులో నిజం ఉందా? నిజంగానే అరటిపండు ఆ సామర్థ్యాన్ని పెంచుతుందా? ఔను, అది నిజమే. అరటి పండు పురుషుల్లో ఆ సామర్థ్యాన్ని పెంచుతుంది. అరటి పండులోని tryptophan అనే అమినా యాసిడ్ లైంగిక కోరికను రెట్టింపు చేస్తుంది. అరటి పండులోని పొటాషియం ఆ సామర్థ్యం పెంచే టెస్టోస్టెరోన్ హర్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. టెస్టోస్టేరోన్.. పురుషులు ఎక్కువ సేపు బెడ్ మీద రెచ్చిపోయేలా చేస్తుందట. అరటి పండులోని కార్బోహైడ్రేట్స్ శ్రమించేందుకు అవసరమైన శక్తిని ఇస్తాయి. మర్మాంగాల్లోకి రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి అంగ స్తంభన సక్రమంగా జరిగేందుకు సహకరిస్తుంది. అరటి పండులోని మెగ్నీషియం, మంగనీస్‌లు ప్రోస్టేట్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. Images Credit: Pexels