రోజంతా ఆరోగ్యంగా ఉండేందుకు బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం. ఇది శక్తినిస్తుంది. కానీ వీటిని తింటే బరువు పెరుగుతారు.



బ్రెడ్ లో శుద్ధి చేసిన కార్బో హైడ్రేట్లు ఉన్నాయి. బరువు పెంచుతాయి.



క్రీమ్ తో కూడిన కాఫీ కేలరీలు పెంచుతుంది.



చక్కెర ఎంపికలు బరువుని పెంచేస్తాయి.



పండ్ల రసాల్లో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతుంది.



రుచిగా ఉండే పరోటాలు తినకూడదు. వాటికి బదులుగా ఉడికించిన గుడ్లు తీసుకోవచ్చు.



ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకుంటే బరువు అదుపులో ఉంటుంది.