పసుపులో యాంటీ ఇంఫలామేతయారీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అమెరికన్ కార్డియాలజీ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఆలివ్ ఆయిల్ తీసుకున్న వారు చనిపోయే అవకాశం 19 శాతం తక్కువ. వృద్ధాప్య కణాలని తొలగించే శక్తి గ్రీన్ టీకి ఉంది. బెర్రీస్ ఎక్కువ కాలం జీవించేలా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉల్లిపాయలో క్వెర్సెటిన్ ఉంటుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. బీన్స్ దీర్ఘాయువుని ప్రోత్సహిస్తాయి. పుట్టగొడుగులు సుదీర్ఘ జీవితాన్ని అందిస్తాయి.