వాకింగ్‌తో 3 నెలల్లో 30 కిలోలు తగ్గొచ్చిలా...

ఊబకాయం, అధిక బరువు ఈ రెండు భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది.

వ్యాయామాలు చేయకుండా వాకింగ్ ద్వారానే సన్నని మెరుపుతీగలా మారొచ్చు.

పలు అధ్యయనాల ప్రకారం రోజూ గంట పాటూ వాకింగ్ చేస్తే వారంలోనే 3 కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉంది.

ఇలా 12 వారాల పాటూ చేస్తే 30 కిలోలు తగ్గొచ్చు అని చెబుతున్నారు. తక్కువగా వేసుకున్నా కూడా 20 కిలోలు సులువుగా తగ్గొచ్చు.

ఈ సమయంలో ఆహారాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. పోషకాహార నిపుణుల సాయం తీసుకుని నీరసం రాకుండా డైట్ ప్లాన్ మార్చుకోవాలి.

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాల్సిఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి.

పిండి పదార్థాలు తక్కువగా ఉండేలా చేసుకోవాలి. పండ్లు, కూరగాయలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి.

ఈ సమయంలో మాంసాహారాన్ని తగ్గాంచాలి. కొలెస్ట్రాల్ చేరే అవకాశం ఉన్న ఏ ఆహారాన్ని తీసుకోకూడదు.