Image Source: Pixels

మీ శరీరంపై కనిపించే మచ్చలు చర్మ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు.

Image Source: Pixels

చర్మ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించాలంటే ఈ లక్షణాలు తెలుసుకోండి.

Image Source: Pixels

స్కిన్ క్యాన్సర్ మన గోళ్లపై కూడా ఏర్పడుతుంది.

Image Source: Pixels

మెలనోమాలు మీ గోళ్ల కింద నల్లటి మచ్చలు లేదా గీతలు, గోళ్లలో చీలికలు కనిపిస్తాయి.

Image Source: Pixels

గోరు చుట్టూ ఉన్న చర్మం కూడా ముదురు రంగులోకి మారవచ్చు.

Image Source: Pixels

పుట్టుమచ్చలు మెలనోమాలు అభివృద్ధి చెందడానికి కారణమవుతాయి.

Image Source: Pixels

మీ పుట్టమచ్చల్లో ఏమైనా మార్పులు కనిపిస్తుంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

Image Source: Pixels

మీ చర్మం ఎక్కువగా దురద పెడుతున్నా చర్మ క్యాన్సర్‌గా అనుమానించాలి.

Image Source: Pixels

చర్మం మీద పొడి పొలుసులు కనిపిస్తే అప్రమత్తం కావాలి.

Image Source: Pixels

తామర తరహాలో ఏర్పడే ఈ మచ్చలు చర్మ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు.

Image Source: Pixels

మాయిశ్చరైజర్ వాడినా పొడి మచ్చలు తగ్గకపోతే చర్మ క్యాన్సర్‌గా అనుమానించాలి.

Images Credit: Pixels