అందమైన అల్లరి పిల్ల అనన్య నాగళ్ల.

‘వకీల్ సాబ్’ సినిమాతో అనన్య ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సోషల్ మీడియాలో అందాలను ఆరబోయడంలో ఈమె తర్వాతే ఎవరైనా.

అప్పుడప్పుడు హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.

గ్లామర్ షోకు సిద్ధమని అనన్య ఇప్పటికే సిగ్నల్ ఇచ్చింది.

కానీ, టాలీవుడ్ ఎందుకో ఈమెను బొత్తిగా పట్టించుకోవడం లేదు.

అయితేనేం.. అనన్య మాత్రం మస్త్ ఎంజాయ్ చేస్తోంది

అనన్యకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం.

తాజాగా ఆమె థాయ్‌లాండ్‌లో చక్కర్లు కొట్టి వచ్చేసింది.

ఇంతకు ముందు ఆమె ముస్సోరీ వెళ్లొచ్చింది.

తాజాగా అనన్య మరికొన్ని హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌ను పిచ్చెక్కించింది.

Images & Videso Credit: Ananya Nagalla/Instagram