Image Source: Janhvi Kapoor Instagram

జాన్వీ కపూర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో!

Image Source: Janhvi Kapoor Instagram

జాన్వీ కపూర్ కొన్ని రోజులుగా విహారయాత్రలో ఉన్నారు. ఫ్రాన్స్ నుంచి జర్మనీకి వెళ్లారు. 

Image Source: Janhvi Kapoor Instagram

ఇటీవల తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ జర్మనీకి వెళ్లిన సంగతి తెలిసిందే.

Image Source: Janhvi Kapoor Instagram

మహేష్ బాబు తర్వాత ఈ ఏడాది జర్మనీ వెళ్లిన తారల్లో జాన్వీ కపూర్ చేరారు.

Image Source: Janhvi Kapoor Instagram

జాన్వీతో పాటు హిందీ హీరో వరుణ్ ధావన్ కూడా టూర్ వేసినట్టు ఉన్నారు. ఆయనతో దిగిన ఫోటోలను ఆమె పోస్ట్ చేశారు. 

Image Source: Janhvi Kapoor Instagram

జాన్వీ కపూర్ డ్రస్ షనయా కపూర్ కు విపరీతంగా నచ్చిందట. 'నేను ఈ డ్రస్ దొంగతనం చేస్తా' అని షనయా కామెంట్ చేశారు. 

Image Source: Janhvi Kapoor Instagram

బెర్లిన్ గోడ ముందు జాన్వీ కపూర్

Image Source: Janhvi Kapoor Instagram

సముద్రం దగ్గర జాన్వీ కపూర్

Image Source: Janhvi Kapoor Instagram

ఈ ఫొటోలో జాన్వీని చూస్తే... శ్రీదేవిలా లేరూ!?

Image Source: Janhvi Kapoor Instagram

జాన్వీ కపూర్