వీవీఎస్‌ లక్ష్మణ్ నేడు 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.

టీమ్ఇండియా అద్భుత విజయాల్లో వీవీఎస్‌ లక్ష్మణ్ కీలక ఆటగాడిగా ఉన్నాడు.

అతడి మణికట్టు బ్యాటింగుకు సచిన్ సైతం ఫ్యాన్!

ఆసీసుపై ద్రవిడ్ అండగా అతడు చేసిన 281 వెరీవెరీ స్పెషల్!

ద్రవిడ్, వీవీఎస్‌ లక్ష్మణ్ ఆనాటి భాగస్వామ్యం టీమ్ఇండియా టెస్టు క్రికెట్ రూపు రేఖల్ని మార్చేసింది.

ప్రస్తుతం వీవీఎస్‌ లక్ష్మణ్ ఎన్సీఏ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు.

యువ, సీనియర్ క్రికెటర్లకు వీవీఎస్‌ లక్ష్మణ్ తర్ఫీదునిస్తున్నాడు.

గతంలో సన్ రైజర్స్ కు వీవీఎస్‌ లక్ష్మణ్ మెంటారుగా ఉన్నాడు.

220 మ్యాచుల్లో వీవీఎస్‌ 11119 పరుగులు చేశాడు.

ద్రవిడ్ లేనప్పుడు వీవీఎస్ టీమ్ఇండియాకు కోచింగ్ ఇస్తున్నాడు.