నిద్రలేమి సమస్యని దూరం చేసేందుకు వృక్షాసనం బాగా పని చేస్తుంది.
అనేక రోగాలని నయం చేయగల గుణం వృక్షాసనంకి ఉంది.


ఈ ఆసనంలో ఒక కాలు మీద నిలబడి మరొక కాలు వంచి నిలబడి
ఉంచిన కాలు లోపలి తొడకు వ్యతిరకేంగా అరికాలు తగిలే విధంగా పెట్టాలి.


ఒక కాలు మీద నిలబడటం అంటే మీలోని స్థిరత్వాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది.
ఈ భంగిమ ఏకాగ్రత, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.


హృదయ ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది.


ఈ ఆసనం వేయడం వల్ల వెన్ను నొప్పి, మెడనొప్పి వంటి
మస్క్యులోస్కెలెటల్ సమస్యల్ని నివారిస్తుంది. దీర్ఘకాలిక నొప్పుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. నిద్రలేమిని కూడా నయం చేస్తుంది.



వృక్షాసనం అనేక ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ కొన్ని
సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని వేయకపోవడమే మంచిది


అధిక రక్తపోటు, మైగ్రేన్, నిద్రలేమి, తలనొప్పి, కాళ్ళు, చేతులు, వీపుపై గాయాలు ఉన్న వాళ్ళు
వేయకపోవడం మంచిది.


Images Credit: Pexels