భారతీయుల ఇంటి మొక్క తులసి. అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.



చాలా మంది చెట్టు దగ్గరకి వచ్చినప్పుడు రెండు ఆకులు కోసేసి నోట్లో వేసుకుని నమిలేస్తారు.



కానీ అలా పచ్చి ఆకులు నమలడం ఆరోగ్యానికి హానికరం.



తులసి ఆకుల్లో కొంత మొత్తంలో పాదరసం ఉంటుంది. వాటిని పచ్చిగా నమలడం వల్ల
నోట్లోకి పాదరసం వెళ్ళిపోతుంది.


తులసి ఆకుల్లో మెర్క్యురీ కూడ ఉంటుంది.



ఇది దంతాల మీద ఎనామిల్ దెబ్బతినేలా చేస్తుంది.



పళ్ళు రంగు మారిపోయేలా చేస్తుంది. అందుకే నేరుగా వాటిని నమలడం మంచిది కాదు.



పాదరసం నోట్లోకి వెళ్ళడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.



తులసిని టీగా తీసుకోవచ్చు. తాజా ఆకులు కొన్ని కడిగి బాగా మరిగించుకోవాలి.
అందులో కొద్దిగా నిమ్మరసం జోడించుకుని తాగొచ్చు.


తులసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది.
Images Credit: Pixabay/ Pexels