బ్లాక్ అండ్ వైట్ లెహేంగాలో విష్ణుప్రియ అందాలు - వీడియో వైరల్! షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు ప్రియ సుధీర్ తో కలిసి 'పోవే పోరా' షో తో యాంకర్ గా మారింది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ పొట్టి పోటీ బట్టల్లో డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. అప్పుడప్పుడు ఈటీవీలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో మెరుస్తోంది. 'చెక్ మేట్', 'వాంటెడ్ పండుగాడు' వంటి పలు సినిమాలో హీరోయిన్గా ఆకట్టుకుంది. బిగ్ బాస్ మానస్ తో కలిసి యూట్యూబ్లో పలు ఆల్బమ్ సాంగ్స్ చేసి మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. రీసెంట్గా జేడీ చక్రవర్తి 'దయ' వెబ్ సిరీస్ లో మంచి పాత్ర పోషించి తన నటనతో ఆకట్టుకుంది. వైట్ అండ్ బ్లాక్ లెహంగాలో ఆకట్టుకుంటున్న విష్ణు ప్రియ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Vishnupriyaa bhimeneni/Instagram