ఎయిర్ పోర్ట్‌లో ఇనాయ రచ్చ - వీడియో వైరల్ 'బిగ్ బాస్' షో తో ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఇనాయా సుల్తానా. ప్రస్తుతం ఫ్రెండ్స్ తో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఎయిర్ పోర్ట్ లో ఫ్రెండ్ తో కలిసి సందడి చేసింది. సెల్ఫీ వీడియో లో ఇలా ఎయిర్ పోర్ట్ ని చూపించింది. అదే ఎయిర్ పోర్ట్ లో ఫ్రెండ్ తో కలిసి డాన్స్ తో రచ్చ చేసింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Inaya sulthana/Instagram