హిందీ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ షో చేస్తున్న ఈ తెలుగు బుల్లితెర బ్యూటీని గుర్తు పట్టారా? ఇప్పుడు గుర్తు పట్టడం ఈజీని. అవును... ఈ అమ్మాయి పేరు రీతూ చౌదరి. 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలతో తెలుగు బుల్లితెర వీక్షకులలో రీతూ చౌదరి గుర్తింపు తెచ్చుకున్నారు. టీవీ షోలు మాత్రమే కాదు... సీరియళ్ళలో కూడా రీతూ చౌదరి సందడి చేస్తున్నారు. 'ఇంటి గుట్టు' సీరియల్ లో రీతూ చౌదరి ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 'గోరింటాకు' సీరియల్ కూడా రీతూ చౌదరి చేస్తున్నారు. అటు షోస్, ఇటు సీరియల్స్... ఆవిడ బిజీ బిజీ. రీతూ చౌదరి ఈ మధ్య సముద్ర తీర ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు. అక్కడ ఇలా సందడి చేశారు. రీతూ చౌదరి గ్లామర్ క్వీన్ అంటూ సోషల్ మీడియాలో నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. రీతూ చౌదరి (All Images Courtesy : rithu_chowdhary / Instagram)