‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ ఇమ్మానుయేల్. టీవీలోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తుంటాడు. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని రకరకాల వీడియోలు చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. తాజాగా బుల్లెట్ భాస్కర్ తో ఉన్న ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో భాస్కర్ బెల్ల బొరుగులు తింటూ కనిపించాడు. ఇమ్మానుయేల్ రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘ప్రేమ వాలంటీర్’ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇమ్మానుయేల్. ఇందులో ఇమ్మానుయేల్ జోడీగా విజయ విజ్జు నటించింది. Image Credits: Imannuel/Instagram