బ్లాక్ డ్రెస్ లో తెగ సిగ్గు పడుతున్న సౌమ్య రావ్ - వీడియో వైరల్ సౌమ్య రావు 2018 లో 'రోజా' అనే తమిళ సీరియల్ తో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది తమిళంలో కొన్ని సీరియల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2021లో 'శ్రీమంతుడు' సీరియల్ తో తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది. 2022 లో ఈటీవీ కామెడీ షో జబర్దస్త్ తో యాంకర్ గా మారింది. ప్రస్తుతం 'జబర్దస్త్' తో పాటు అప్పుడప్పుడు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో లోనూ మెరుస్తోంది. బ్లాక్ డ్రెస్ లో తెగ సిగ్గు పడిపోతున్న సౌమ్య రావు వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓలుక్కేయండి. Photo Credit : Sowmya Rao/Instagram