అమ్మో అమ్మాయేనా? ఎల్లోరా శిల్పమా? అని శోభా శెట్టిని చూసి నెటిజనులు పాడుతున్నారు. ఈ ఫోటోలు చూస్తే...

'కార్తిక దీపం' సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర వీక్షకుల్లో పాపులారిటీ సొంతం చేసుకున్న అమ్మాయి శోభా శెట్టి. 

'కార్తీక దీపం'లో డాక్టర్ బాబును ప్రేమించిన మోనిత పాత్రలో శోభా శెట్టి నటించారు. 

మోనిత పాత్రలో నెగిటివ్ ఛాయలు ఉంటాయి. ఒక విధంగా 'కార్తీక దీపం'లో శోభా శెట్టిది విలన్ రోల్. 

స్క్రీన్ మీద విలన్ రోల్ చేసినప్పటికీ... ఆఫ్ స్క్రీన్ ఆమె అందానికి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.

'కార్తీక దీపం' సీరియల్ కాకుండా 'సూపర్ క్వీన్' షోలో కూడా శోభా శెట్టి పార్టిసిపేట్ చేశారు.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు శోభా శెట్టి.

శోభా శెట్టి మోడ్రన్ అమ్మాయి. అయినా సరే శారీలో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. 

శోభా శెట్టి శారీ ఫోటోలు చూసే ఎల్లోరా శిల్పమా అని కొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

శోభా శెట్టి (All Images Courtesy : shobhashettyofficial / Instagram)

Thanks for Reading. UP NEXT

పంట పొలాల్లో వాసంతి - చిన్న పిల్లలతో చిందులు, వీడియో వైరల్!

View next story