Image Source: Sowmya Rao Instagram

'వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి' అంటూ తన డ్యాన్స్ లతో అదరగొట్టింది యాంకర్ సౌమ్య రావు.

Image Source: Sowmya Rao Instagram

సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన 'జైలర్' సాంగ్ కు తన శైలిలో స్టెప్పులేసి ఆకట్టుకుంది.

Image Source: Sowmya Rao Instagram

సౌమ్య రావు గురించి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 

Image Source: Sowmya Rao Instagram

'శ్రీ‌మంతుడు' సీరియ‌ల్ తో నటిగా పేరు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ.. అనుకోకుండా యాంకర్ గా మారింది.

Image Source: Sowmya Rao Instagram

అనసూయ భరద్వాజ్ స్థానంలో 'జబర్దస్త్‌' వంటి పాపులర్ కామెడీ షోకి యాంకరింగ్ చేసే అవకాశం అందుకుంది.

Image Source: Sowmya Rao Instagram

వచ్చీరాని తెలుగుతో, తన చాలకీ మాటలతో ఆడియన్స్ ను అలరించడానికి ట్రై చేస్తోంది.

Image Source: Sowmya Rao Instagram

షోలో పొట్టి పొట్టి దస్తుల్లో కనిపిస్తూ, బుల్లితెరకు గ్లామర్ అద్దుతోంది సౌమ్య.

Image Source: Sowmya Rao Instagram

ఓ వైపు ‘జబర్దస్త్’ షో చేస్తూనే, మరోవైపు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది.

Image Source: Sowmya Rao Instagram

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగమ్మ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో ఫాలోవర్స్ పెంచుకుంటోంది