గ్రీన్ గొడుగుతో గ్రీన్ డ్రెస్ లో అరియనా నడకలు - వీడియో అదిరింది!

మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన అరియానా, రాంగోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ తో ఫేమస్ అయ్యింది.

బిగ్ బాస్'షో లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది.

స్టార్ మా 'BB జోడి' లో ముక్కు అవినాష్ తో కలిసి డ్యాన్స్ తో అదరగొట్టింది.

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది.

స్టార్ మా లో ప్రసారమయ్యే స్పెషల్ ఈవెంట్స్ లో అప్పుడప్పుడు మెరుస్తోంది.

గ్రీన్ గొడుగుతో గ్రీన్ డ్రెస్ లో అరియనా నడుచుకుంటూ వస్తున్న వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Ariyana Glory/Instagram