బుల్లితెర రాములమ్మ, స్టార్ యాంకర్ శ్రీముఖి పరికిణి వేస్తే ఎలా ఉంటుంది? ఈ ఫోటోలు చూడండి. శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్న షోలలో 'నీతోనే డ్యాన్స్' ఒకటి. 'నీతోనే డ్యాన్స్' లేటెస్ట్ ఎపిసోడ్ లో శ్రీముఖి ఈ డ్రస్ లో సందడి చేశారు. శ్రీముఖి టాప్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అమ్మాయిల దృష్టిని ఆకర్షించిందని చెప్పాలి. 'నీతోనే డ్యాన్స్' జూలై ఎండింగ్ వీక్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి పరికిణి వేశారు. శ్రీముఖి గతంలో ఇటువంటి డ్రస్ లు వేశారు. అయితే... ఎంబ్రాయిడరీ వర్క్ న్యూ లుక్ తెచ్చింది. స్టార్ మా ఛానల్ లో మరికొన్ని ప్రోగ్రాంలకు కూడా శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్నారు. ఆగస్టు 11న విడుదల కానున్న 'భోళా శంకర్'లో శ్రీముఖి ఓ రోల్ చేశారు. శ్రీముఖి (All Images Courtesy : sreemukhi / Instagram)