యాంకర్ శ్యామలా మళ్లీ సినిమాల్లో బిజీగా మారిపోయింది.

శ్యామలా ‘మాయాపేటిక’లో కూడా కీలక పాత్ర పోషించింది.

అయితే ‘మాయాపేటిక’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ప్రస్తుతం శ్యామలా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోంది.

తాజాగా ఆమె నెయ్యి, అవకాయ్‌తో హాయిగా భోజనం చేస్తోంది.

ఆ వీడియోను శ్యామలా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

‘అబ్బా, శ్యామలా.. నీ లంచ్ చూస్తుంటే నోరూరుతోంది’ అని నెటిజన్స్ అంటున్నారు.

శ్యామలా వీడియో చూసిన తర్వాత మీకు కూడా పప్పు అవకాయ్‌తో తినాలని ఉందా?

Images Credit: Syamala/Instagram