సర్ప్రైజ్ విజిట్ తో తల్లిని ఏడిపించిన వర్షిణి - వీడియో వైరల్! బుల్లితెరపై పటాస్, ఢీ వంటి షో లతో మంచి క్రేజ్ తెచ్చుకుంది వర్షిని. పటాస్, కామెడీ స్టార్స్ వంటి షోస్ తో యాంకర్ గా మారింది. ప్రస్తుతం ఈటీవీ, స్టార్ మా లో నిర్వహించే స్పెషల్ ఈవెంట్స్ లో సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. సోషల్ మీడియాలో తన అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తూ సినీ అవకాశాల కోసం ట్రై చేస్తోంది. ఇండియా నుండి యూఎస్ఏ కి విజిట్ చేస్తూ తన తల్లికి సర్ప్రైజ్ ఇచ్చిన వర్షిని లేటెస్ట్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. Photo Credit : Varshini Sounderajan/Instagram