అడవిలో అఖిల్, తేజస్వీ మదివాడ - జోరుగా హుషారుగా షికారు! 'బిగ్ బాస్' షో తర్వాత అఖిల్.. 'బీబీ జోడీ', 'ఢీ' వంటి షోలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ 'బీబీ జోడీ'లో అఖిల్ కు జోడీగా తేజస్వి మదివాడ పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సమయంలో క్లోజ్ అయిన అఖిల్, తేజస్వి మదివాడ. తాజాగా తేజస్వికి సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలిపిన అఖిల్ సార్థక్. ఇలా ఫారెస్ట్ లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటావని కలలో కూడా అనుకోలేదంటూ క్యాప్షన్. దీంతో పాటు పలు ఫొటోలు షేర్ చేసిన అఖిల్ సార్థక్. తేజస్వీ మదివాడ నటించిన ‘అర్థమైందా అరుణ్‌కుమార్’ వెబ్ సీరిస్ ‘ఆహా’ ఓటీటీలో స్రీమ్ అవుతోంది. Image Credits : Akhil Sardhak/Instagram