జబర్దస్త్’ యాంకర్ సౌమ్యారావు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.



పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ,

అనుకోకుండా ‘జబర్దస్త్’ యాంకర్ గా షోలోకి అడుగు పెట్టింది.

వచ్చీరాని తెలుగుతో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.

అదిరిపోయే పంచులతో అందరినీ నవ్విస్తుంది.

బుల్లితెరపై చలాకీగా ఉండే సౌమ్య రావు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

అలానే నల్ల చీర కట్టుకొని డ్యాన్స్ చెయ్యగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.

ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వెయ్యండి! (Images and Video Credit: Soumya/Instagram)