చీరలో అందాల వర్షిణి - వీకెండ్‌లో అదిరేటి లుక్!

హీరోయిన్‌ అవుదామని వచ్చి.. యాంకర్‌గా మారింది వర్షిణి.

అయితే, యాంకర్‌గా కూడా వర్షిణి రాణించలేకపోయింది.

సరైన టైమింగ్ లేకపోవడం వల్ల యాంకర్ అవకాశాలు రావడం లేదు.

అయితే, సోషల్ మీడియాలో మాత్రం వర్షిణి నిత్యం యాక్టీవ్‌గా ఉంటుంది.

తన అందాలతో కుర్రాకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

తాజాగా వర్షిణి.. చీరలో ఆకట్టుకుంది. వీకెండ్ స్పెషల్ అంటూ వీడియో వదిలింది.

ఈ వీడియో చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

Images and Video Credit: Varshini Sounderajan/Instagram