ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్రోటీన్ పౌడర్ తీసుకునే ముందు మీ శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరమో తెలుసుకోండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలనుకుంటే నమ్మకమైన, మంచి నాణ్యత గల బ్రాండ్‌ను మాత్రమే ఎంచుకోవాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్రోటీన్ పౌడర్‌లోని పదార్థాలు, లేబుల్‌ను జాగ్రత్తగా చదవండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

దానిలో కలిపిన చక్కెర పరిమాణాన్ని తప్పకుండా తనిఖీ చేయండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

అవసరానికి అనుగుణంగా Whey లేదా Plant-Based ప్రోటీన్‌ను ఎంచుకోండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పౌడర్‌లో ఉన్న పదార్థాలు.. మీకు అలెర్జీ ఇచ్చేవి ఉన్నాయో లేదో చూసుకోండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

నిపుణులు సూచించిన పరిమాణం కంటే ఎక్కువ ప్రోటీన్ పౌడర్ తీసుకోకూడదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్రోటీన్ పౌడర్‌తో పాటు తగినంత నీరు తాగడం మర్చిపోకండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

కిడ్నీ లేదా లివర్ సమస్య ఉంటే డాక్టర్ సలహా తీసుకోండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే ఆరోగ్యానికి మంచిది.