గర్భిణీ స్త్రీలకు నిద్ర తక్కువ పట్టడానికి కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

గర్భం ఒక అందమైన, సవాలుతో కూడిన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ సమయంలో మహిళ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఈ సమయంలో హార్మోన్ హెచ్చుతగ్గులు, ఒత్తిడి వంటి మార్పులు ఎక్కువగా నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

మరి గర్భధారణ సమయంలో తక్కువ నిద్రకు ప్రధాన కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఈస్ట్రోజన్ హార్మోన్ నిద్ర విధానాలను మార్చేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

పొట్ట పెరగడం వల్ల నిద్రపోతున్నప్పుడు సౌకర్యవంతమైన స్థితిని పొందడం కష్టమవుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

గర్భధారణ సమయంలో పెరిగే బరువు, శరీర మార్పులు, నిద్రను దెబ్బతీస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

గర్భధారణ సమయంలో ముక్కు దిబ్బడ లేదా యాసిడ్ రిఫ్లక్స్ నిద్రకు అంతరాయం కలిగించవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

బిడ్డ కదలిక రాత్రి నిద్రను భంగం చేయవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

యోగ, తేలికపాటి వ్యాయామం, గోరువెచ్చని స్నానం నిద్రను మెరుగుపరచవచ్చు.