బరువు పెరగడం, నిద్రలేమి.. వ్యాయామం చేయకుంటే వచ్చే సమస్యలు

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

వ్యాయామం చేయని వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు చెప్తున్నారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మరి రోజూ వ్యాయామం చేయకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బరువు ఎంత తగ్గాలి అనుకున్నా.. పెరుగుతూనే ఉంటారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోయి గుండె అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

శరీరంలోని ఎముకలు-కండరాలు బలహీనపడటం ప్రారంభిస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

సరిగా నిద్ర రాదు, ఎప్పుడూ డిస్టర్బ్ అవుతూ.. మానసికంగా ఇబ్బంది పడుతుంటారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఇవి కేవలం అవగాహన కోసమే, హెల్తీగా ఉండేందుకు రోజుకు కనీసం 50 నిమిషాల వ్యాయామం చేయండి.