నడుము నొప్పిని సులభంగా తగ్గించే 7 చిట్కాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈరోజుల్లో నడుము నొప్పి చాలా సాధారణ సమస్యగా మారింది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

అలాంటప్పుడు కొన్ని ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. అవేంటో చూసేద్దాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

వెల్లుల్లి నూనెతో మసాజ్ చేస్తే నొప్పిపై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

చిన్న అల్లం ముక్క తేనె కలిపి తింటే ఇన్ఫ్లమేషన్ తగ్గి.. నొప్పి నుంచి ఉపశమనం కలగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

వేడినీటితో కాపడం పెట్టుకోవడం వల్ల కూడా రిలీఫ్ ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పాలల్లో పసుపు కలిపి తాగడం వల్ల కూడా ఉపశమనం కలగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకుంటే నడుమునొప్పి తగ్గుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

వజ్రాసనం లేదా భుజంగాసనం నడుమునొప్పిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఇవి కేవలం అవగాహన కోసమే. నొప్పి ఎక్కువ ఉంటే నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.