ఇసబ్​గోల్(Psyllium Husk) తీసుకుంటే కలిగే లాభాలు ఏంటో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఇసబ్​గోల్ శరీరంలోని అనేక సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇసబ్​గోల్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

బరువును నియంత్రించడానికీ, తగ్గించడానికీ సహాయపడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇసబ్​గోల్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇసబ్​గోల్ చర్మ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

జుట్టు ఆరోగ్యానికి కూడా ఇసబ్​గోల్ మేలు చేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇసబ్​గోల్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాతో దీనిని డైట్లో చేర్చుకోవడం మంచిది.