దీపికా పిల్లి - ఇలా హొయలొలికిస్తే కుర్రాళ్లు ఏమైపోవాలి?

కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్ దీపికా పిల్లి.

ఆమె అందం కుర్రాళ్లను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది.

ముఖ్యంగా లంగావోనీలో దేవకన్యలా మెరిసిపోతుంది.

‘వాంటెడ్ పండుగాడ్’ మూవీతో దీపికాకు మరిన్ని ఛాన్సులు వస్తాయని అనుకున్నారు.

కానీ, మళ్లీ బుల్లితెరకే పరిమితమైంది.



అయితే, సోషల్ మీడియాలో మాత్రం దీపికా ఎప్పుడూ యాక్టీవే.



ఆమె రీల్స్‌కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు.



అందుకే, అప్పుడప్పుడు ఇలా ఫొటోలతో ఆకట్టుకుంటుంది.

తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.