తోడా ప్యాజ్ డాలో భయ్యా - మాల్దీవుల్లో పానీపూరీ లాగిస్తున్న రష్మీ

యాంకర్ రష్మీకి బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే.

సుధీర్ అభిమానులకు రష్మీ అంటే చాలా ఇష్టం.

ఇద్దరూ ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటారని ఆశిస్తున్నారు.

అయితే, వీరిద్దరిదీ టీఆర్పీ ప్రేమనని తెలుసుకోడానికి ఎంతో టైమ్ పట్టలేదు.

వారిద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని సన్నిహితులు చెబుతున్నారు.

ఇక ఆమె ప్రేమ వ్యవహారం పక్కన పెడితే.. రష్మీ ఇటీవలే మాల్దీవులు వెళ్లింది.

అయితే, అక్కడ కూడా ఆమె పానీ పూరీని వదల్లేదు.

అక్కడా పానీ పూరీ ఇస్తున్న విదేశీ వ్యాపారిని తోడా ప్యాజ్ డాలో భయ్యా అని అడుగుతూ నవ్వేసింది.

Image Credit: Rashmi Gautam/Instagram