లాస్యకు శ్రీమంతం - బేబీ బంప్‌తో డ్యాన్స్

యాంక‌ర్ లాస్య సీమంతం వేడుక ఘ‌నంగా జ‌రిగింది.

లాస్యకు నెలలు నిండడంతో కుటుంబ సభ్యులు సీమంతం వేడుక నిర్వహించారు.

భర్త మంజునాథ్ దగ్గరుండి ఈ వేడుకను వైభవంగా జరిపించారు.

ఈ వేడుకలో లాస్య మిత్రులను, సన్నిహితులు పాల్గొన్నారు.

పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి చేశారు.

యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన లాస్య బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యారు.

బేబీ బంప్‌తో యాంకర్ లాస్య డ్యాన్స్ వీడియో మీరూ చూడండి..

యాంకర్ లాస్య మంజునాథ్ శ్రీమంతం వేడుక వీడియో మీకోసం..

Photos & Videos: Manjunath Chillale/Instagram