ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ ఫాలో అవుతున్నప్పటికీ, చాలా వ్యాధులు నెమ్మదిగా శరీరంలో వృద్ధి చెందుతాయి.

Published by: Shankar Dukanam

అనారోగ్య సమస్యలను గుర్తించేందుకు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోండి

Published by: Shankar Dukanam

ఒకేసారి ముఖ్యమైన 70 పరీక్షలు చేయించుకోవాలి. లేకపోతు ఫుల్ బాడీ చెకప్ లో 82 టెస్టులు చేస్తారు.

Published by: Shankar Dukanam

అయితే అవసరం లేకున్నా అన్ని టెస్టులు అవసరం లేదు. డాక్టర్ల సలహా మేరకు 7- 8 పరీక్షలు చేయించుకోవాలి.

Published by: Shankar Dukanam

ఈ టెస్టులతో సకాలంలో ఆరోగ్య సమస్యలను గుర్తించడంతో పాటు వాటికి చికిత్స ప్రారంభించడంతో మేలు జరుగుతుంది

Published by: Shankar Dukanam

ఏదైనా హెల్త్ చెకప్ లేదా బాడీ టెస్ట్ కు ముందు 8-10 గంటల ఉపవాసం ఉండాలి

Published by: Shankar Dukanam

మూత్రం, షుగర్, ఈఎన్టీ, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ పనితీరు, కాలేయం, క్యాన్సర్ టెస్టులు ప్రధాన పరీక్షలు.

Published by: Shankar Dukanam

ఫుల్ బాడీ చెకప్ తరువాత 48 గంటలలోపు ఆ వ్యక్తికి రిపోర్ట్ అందుతుంది

Published by: Shankar Dukanam

పెద్ద అనారోగ్య సమస్య రాకముందే పరీక్షలు చేయించుకుంటే త్వరగా చికిత్స మొదలుపెట్టవచ్చు

Published by: Shankar Dukanam

కొన్ని సందర్భాలలో శరీరంలో నెమ్మదిగా పెరిగే వ్యాధులను గుర్తించి ప్రాణాలు కాపాడుకోవచ్చు

Published by: Shankar Dukanam