యాదమ్మ రాజు, స్టెల్లా విడాకులు తీసుకుంటున్నారా? 'పటాస్' షో తో బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యాదమ్మ రాజు. బుల్లితెర కమెడియన్‌గా బిజీగా ఉన్నప్పుడే స్టెల్లాతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. కొన్నాళ్ల ప్రేమ తర్వాత ఈ జంట పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత యాదమ్మ రాజుతో పాటు స్టెల్లా కూడా బుల్లితెరపై బాగా బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ జంట ‘స్టార్ మా’లో 'నీతోనే డాన్స్' షోలో కంటెస్టెంట్స్‌గా చేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై యాదమ్మ రాజు, స్టెల్లా తమ విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చారు. వారు ఏమన్నారో చూడండి. Photo Credit : sharon stella pastham/Instagram