పింక్ కలర్ హాఫ్ సారిలో వర్షిణి వీడియో - ఎంత బాగుందో! 'పెళ్లిగోల' అనే తెలుగు వెబ్ సిరీస్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది వర్షిని. ఈ వెబ్ సిరీస్ లో జగదాంబ పాత్రలో మంచి నటనను కనబరిచింది. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో టీం లీడర్ గా వ్యవహరించింది. ఇక ఢీ షోలో వచ్చి రాని డాన్స్ చేస్తూ, హైపర్ ఆది, సుధీర్లపై పంచులు వేస్తూ ఆడియన్స్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత యాంకర్ రవితో కలిసి పటాస్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తూ ఆడియన్స్ ని మెప్పించింది. తాజాగా వర్షిని పింక్ కలర్ హాఫ్ శారీలో మెరుస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోని మీరూ చూసేయండి. Photo Credit : Varshini Sounderajan/Instagram