ఆస్ట్రేలియాలో అరియానా డ్యాన్సులు - వీడియో వైరల్! మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అరియానా గ్లోరి సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ తో లైమ్ లైట్ లోకి వచ్చింది. RGV ని బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. 'బిగ్ బాస్' రియాలిటీ షోలో పాల్గొని బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్ గా ముక్కు అవినాష్ తో కలిసి స్టార్ మాలో 'BB జోడి' ప్రోగ్రాంలో డ్యాన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన ఫ్రెండ్ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోని నెటిజన్స్ తో పంచుకుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Ariyana Glory/Instagram