సిడ్నీ నగరంలో - ఎంజాయ్ చేస్తున్న అరియానా! మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన అరియానా, రాంగోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ తో ఫేమస్ అయ్యింది. ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. స్టార్ మా నిర్వహించిన 'BB జోడి' లో ముక్కు అవినాష్ తో కలిసి డ్యాన్స్ తో అదరగొట్టింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. సిడ్నీ నగరంలో ఎంజాయ్ చేస్తూ అరియానా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూసేయండి. Photo Credit : Ariyana Glory/Instagram