కూరగాయల మార్కెట్ లో టమాటోలు వెతుక్కుంటున్న యాంకర్ రవి - వీడియో వైరల్!

'గడసరి అత్త సొగసరి కోడలు' అనే గేమ్ షో తో బుల్లితెర యాంకర్ గా ఎంట్రీ ఇచ్చాడు రవి.

ఈటీవీ ప్లస్ లో 'పటాస్' కామెడీ షోతో ఫుల్ పాపులర్ అయ్యాడు.

పటాస్ తర్వాత 'ఢీ' డ్యాన్స్ షోకి టీమ్ లీడర్ గా చేసాడు.

'ఢీ' జూనియర్స్ లో లాస్య తో కలిసి షోలో మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించాడు.

యాంకర్ గా భారీ క్రేజ్ తెచ్చుకున్న తర్వాత హీరోగా మారి ఓ సినిమా కూడా చేశాడు.

'బిగ్ బాస్' లో కూడా కంటెస్టెంట్ గా మెప్పించాడు.

యాంకర్ రవి మార్కెట్లో టొమాటోలను వెతుక్కుంటున్న వీడియో వైరల్ అవుతుంది. దాన్ని మీరూ చూసేయండి.

Photo Credit : Anchor Ravi/Instagram