పంట పొలాల్లో వాసంతి - చిన్న పిల్లలతో చిందులు, వీడియో వైరల్!

వాసంతి క్రిష్ణన్ మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసింది.

2019లో 'సిరిసిరిమువ్వలు' అనే సీరియల్ తో టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది.

'గోరింటాకు' సీరియల్ లోమంచి నటన కనబర్చి బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరయింది.

తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 6 లో పాల్గొని మరింత పాపులర్ అయింది.

2021లో 'క్యాలీఫ్లవర్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

'వాంటెడ్ పండుగాడు', 'CSIసనాతన్', 'భువన విజయం' వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.

చిన్న పిల్లలతో కలిసి వాసంతి చిందులేస్తున్న వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Photo Credit : Vasanthi Krishnan/Instagram