సోషల్ మీడియాలో అందమైన ఫొటోషూట్ లతో నెటిజెన్స్ ని ఫిదా చేస్తోన్న శోభా శెట్టి. సొగసైన మోముతో ఫాలోవర్స్ ని ఆకర్షిస్తోంది. తాజాగా లైట్ కలర్ శారీలో మెరిసిన శోభా శెట్టి. 'ఖుషి'లోని 'ఆరాధ్య' సాంగ్ లో మైమర్చిపోయింది. తన అందంతో నెటిజన్లను తన వైపు తిప్పుకున్న బ్యూటీఫుల్ లేడీ. తెలుగులో 'కార్తీక దీపం'లో మోనిత క్యారెక్టర్ తో పాపులర్ అయింది. మళ్లీ కలుద్దాం అంటూ 1569వ ఎపిసోడ్‌తో ఎండ్ అయిన 'కార్తీకదీపం'. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ కనిపిస్తోన్న బ్యూటీ. Image Credits: Shobha Shetty/Instagram