జ్యోతిరాయ్ గ్లామర్ ట్రీట్ - వీడియో చూశారా! కన్నడ నాట సీరియల్స్ ద్వారా కెరీర్ ను స్టార్ట్ చేసింది జ్యోతి రాయ్. పలు కన్నడ సీరియల్ తో పాటు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'గుప్పెడంత మనసు' సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర అయింది. గుప్పెడంత మనసు సీరియల్ కంటే ముందు 'కన్యాదానం' అనే సీరియల్ లో కూడా నటించింది. సీరియల్స్ లో తల్లి పాత్రలు పోషిస్తున్న జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ తో ఆకట్టుకుంటోంది. సీరియల్ నటి జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. దాన్ని మీరూ చూసేయండి. Jyothi Rai/Instagram