బుల్లితెర లవ్‌లీ జోడీల్లో రిషిధార ఒకటి. 'గుప్పెడంత మనసు'లో వసుధారగా రక్షగౌడ యాక్టింగ్ అదరగొడుతోంది. ప్రస్తుతం విదేశాల్లో విహరిస్తోన్న బ్యూటీ రక్ష. అక్కడి ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు పంచుకుంటోంది. నగర అందాలను ఆస్వాదిస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన ఫ్రెండ్ తో ఉన్న వీడియోను షేర్ చేసిన రక్ష. అంతకుముందు ఇస్తాంబుల్ లో షికార్లు చేస్తోన్న ఫొటోలను షేర్ చేసింది. సీరియల్ లో సంప్రదాయంగా కనిపించే ఈ బ్యూటీ.. బయట మాత్రం ట్రెండీగా కనిపిస్తోంది. Image Credits : Raksha Gowda/Instagram