విష్ణు ప్రియకు ఎట్టకేలకు సినిమా ఛాన్స్ వచ్చింది. ‘వాంటెండ్ పండుగాడు’ సినిమాలో విష్ణు గ్లామరస్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో అనసూయ, దీపిక పిల్లి, సుడిగాలి సుధీర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమానలోని తన పాత్ర ఫస్ట్ లుక్‌ను విష్ణు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ కామెడీ సినిమాలో ఇంకా చాలామంది కమెడియన్స్ ఉన్నారు. సునీల్ ప్రధాన పాత్రలో ‘వాంటెడ్ పండుగాడు’ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో విష్ణు అందాలు ఆరబోసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆగస్టు 19న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. Images & Videos Credit: Vishnu Priya/Instagram