అనసూయ భరద్వాజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అనసూయ ఇటీవలే ‘జబర్దస్త్’ షోకు గుడ్‌బై చెప్పేసింది. వరుస సినిమా అవకాశాలే ఇందుకు కారణమని డౌట్. అనసూయ నటించిన ‘దర్జా’ మూవీ రంగమత్తకు నిరాశే మిగిల్చింది. ప్రస్తుతం అను నటించిన మరికొన్ని సినిమాలు క్యూలో ఉన్నాయి. ‘వాంటెండ్ పండుగాడు’ సినిమాపై అనసూయ ఆశలు పెట్టుకుంది. ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ పూర్తయినా రిలీజ్‌కు టైమ్ పడుతుంది. అనసూయ మరికొన్ని పెద్ద ప్రాజెక్ట్స్‌లకు సైన్ చేసినట్లు సమాచారం. అనసూయ ఉదయాన్నే కార్లో కూర్చొని తీసుకున్న ఫొటో వైరల్ అవుతోంది. మేకప్ లేకున్నా భలే ఉన్నావ్ అనసూయ అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మరికొందరు నేచురల్ బ్యూటీ అని అనసూయను పొగిడేస్తున్నారు. Images & Videos Credit: Anasuya Bhardwaj/Instagram