సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. భక్తుల తాకిడి ఎప్పుడూ లేనంతగా పెరగడంతో అంతరాలయ దర్శనాలను అధికారులు నిలిపివేశారు. అప్పన్నస్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు భక్తులు పెద్ద సంఖ్యలో సింహాచల క్షేత్రానికి రావడంతో కొండపై రద్దీ ఏడాదిలో ఒక్క రోజు లభించే నిజరూప దర్శనం చేసుకునే అవకాశం గంటల కొద్దీ క్యూలైన్ లో నిరీక్షణతో అధికారులపై భక్తులు ఆగ్రహం మంత్రి కొట్టు సత్యనారాయణ భక్తులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మహిళా భక్తురాలు సొమ్మసిల్లి పడిపోయారు.