దేశంలోనే విశాఖ ప్రత్యేకమైన నగరం రోమ్ వరకు వర్తకం చేసిన ఘనత విశాఖది విశాఖ ఓడరేవు చారిత్రాత్మకమైనది ఏపీ ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు అందరికీ నమస్కారం అంటూ తెలుగులో మోదీ ప్రసంగం రూ.10 వేల కోట్ల ప్రాజెక్టులతో విశాఖ ఆకాంక్షలు నెరవేరుస్తాం ఏపీ ప్రజలు స్నేహశీలత, మంచితనంతో సత్తా చాటారు రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తూనే ఫిషింగ్ హార్బన్ ఆధునికీకరిస్తున్నాం అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు ప్రతి రంగంలోనూ ప్రగతి ఈ ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుంది