శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఏకువూరు తీరానికి డాల్ఫిన్ సముద్రంలో కొట్టుకుంటూ కనిపంచిన డాల్ఫిన్ మత్స్యకారులు గమనించి దెబ్బలు తగిలాయేమో అని పరిశీలించారు గాయాలు ఏమీ లేవని నిర్దారించుకున్నారు బతికే ఉందని తెలుసుకొని మళ్లీ సముద్రంలోకి తీసుకెళ్లారు సముద్రం లోపలికి తీసుకెళ్లి జాగ్రత్తగా డాల్ఫిన్‌ను విడిచిపెట్టారు ఈ డాల్ఫిన్ సుమారు 250 కేజీ బరువు ఉంటుంది అంటున్నారు నీరు అందకపోవడం వల్లే ఇబ్బంది పడిందని అనుమానం