వైజాగ్ లోని దొండపర్తిలో 102 అడుగుల భారీ వినాయక విగ్రహం విగ్రహం మొత్తం మట్టితోనే తయారీ 102 కేజీల లడ్డు పెట్టిన నిర్వాహకులు కోల్‌కతా నుంచి వచ్చి విగ్రహాన్ని తయారు చేసిన కార్మికులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతిపెద్ద విగ్రహం 21 రోజుల తర్వాత నిమజ్జనం చేయనున్న నిర్వాహకులు నిలబెట్టిన చోటే నిమజ్జనం చేయనున్న నిర్వాహకులు తండోపతండాలుగా తరలి వస్తున్న భక్తులు 5 టన్నుల మట్టి, గడ్డి, వెదురు కలగలిపి చేసిన వినాయకుడు తండోపతండాలుగా తరలి వస్తున్న భక్తులు