ఇంట్లో దేవుడి మందిరంలో ఏ ఫొటోలు ఉండాలి?

Published by: RAMA

పూజ మందిరంలో ఉంచే ఫోటోలు మనసుకు శాంతి, సానుకూల శక్తిని అందిస్తాయి

వినాయకుడు - మొదట పూజించాల్సింది విఘ్నాధిపతినే

శ్రీ మహావిష్ణువు - లక్ష్మీనారాయణులు ,వేంకటేశ్వర స్వామి

శివకుటుంబం -శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామి

అమ్మవారి ఫొటో - లక్ష్మీ, సర్వతి, దుర్గా

శ్రీరామ పట్టాభిషేకం ఫొటో

శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక గురువుల ఫొటోలు ఉంచాలి

ఇంకా..శ్రీయంత్రం, ఓంకారం ఉంచితే మంచిది